Breaking News

తలైవర్‌ 173 షురూ 

Published on Thu, 11/06/2025 - 04:06

రజనీకాంత్‌–కమల్‌హాసన్‌ మళ్లీ కలిసి నటించనున్నారనే వార్తలు కొంత కాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయింది. అయితే ఇద్దరూ సిల్వర్‌ స్క్రీన్‌ని షేర్‌ చేసుకోవడం లేదు. రజనీకాంత్‌ హీరోగా తన నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌పై కమల్‌హాసన్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. 

రజనీ నటించనున్న 173వ చిత్రం ఇది. ఈ చిత్రానికి సుందర్‌. సి దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఐదు దశాబ్దాల స్నేహం, ఒకరంటే మరొకరికి గౌరవం, అసమానమైన వారసత్వం కలిగిన రజనీకాంత్, కమల్‌హాసన్‌ల గొప్ప కలయికలో రానున్న చిత్రం ఇది.

 44 ఏళ్ల రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ అద్భుత ప్రయాణం, రజనీకాంత్‌ అద్భుత స్క్రీన్‌ ప్రెజెన్స్, కథను చెప్పడంలో అత్యంత ప్రతిభ గల సుందర్‌ .సి, కమల్‌హాసన్‌–ఆర్‌. మహేంద్రన్‌ల కాంబినేషన్‌లో ‘తలైవర్‌ 173’ ఓ గొప్ప సినిమాటిక్‌ అనుభూతిని ఇచ్చేలా ఉంటుంది. ‘అరుణాచలం’ తర్వాత 28 ఏళ్లకు రజనీ–సుందర్‌ల కాంబో మళ్లీ కుదిరింది. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ ద్వారా ఈ చిత్రం 2027 సంక్రాంతికి రిలీజ్‌ కానుంది’’ అని ఈ చిత్రం టీమ్‌ ఓ ప్రెస్‌నోట్‌ని షేర్‌ చేసింది.

Videos

మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు

తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల

రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

అంతుచిక్కని రహస్యం.. విశ్వంలో ఓ భారీ ఆకారం కదలిక

Photos

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

గ్రీన్ లెహంగాలో మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు