శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం
Breaking News
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో ఫ్లాష్ ఫ్లడ్స్.. IMD హెచ్చరిక
శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
అప్పుడు 100.. ఇప్పుడు 30,000!
రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు
హైదరాబాద్-విశాఖ విమానం ‘యూటర్న్’
తెలంగాణపై మోంథా.. ఈ జిల్లాల్లో స్కూల్స్ బంద్, రెడ్ అల్టర్
భారత్తో లోతైన చర్చలే జరిపాం: చైనా
భారత్ కీలుబోమ్మగా ఆప్ఘనిస్తాన్.. 50 రెట్ల తీవ్రతతో ప్రతి దాడి: పాక్ మంత్రి
రెండు దశాబ్దాల కల.. పాక్ సంతతి మహిళకు భారతీయ పౌరసత్వం
Cyclone Montha: శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా.. నీటిపాలు!
ట్రాక్ రికార్డును చూశాకే ‘రెరా’ అనుమతి
Published on Mon, 10/27/2025 - 20:06
న్యూఢిల్లీ: బిల్డర్ల (ఇళ్ల ప్రాజెక్టులు నిర్మించే వారు) ట్రాక్ రికార్డును (గత చరిత్ర) పరిశీలించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ రెరా చట్టంలో సవరణలు తీసుకురావాలని గృహ కొనుగోలుదారుల సంఘం (ఎఫ్‌పీసీఈ) డిమాండ్ చేసింది.
ప్రాపర్టీ కొనుగోలుదారులు యూనిట్ కొనుగోలును రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించేందుకు ఏకీకృత నిబంధనను తీసుకురావాలని కోరుతూ ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్ అభయ్ ఉపాధ్యాయ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. హామీ మేరకు సదుపాయాలు కలి్పంచడంలో బిల్డర్లు విఫలమైతే తగిన పరిష్కారం ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: రాజీపడితేనే సొంతిల్లు.. లేదంటే సవాలే!
#
Tags : 1