బ్యాంకులు పది రోజులు పని చేయకపోతే..

Published on Mon, 10/27/2025 - 16:08

బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. చాలా మంది నిత్యం ఏదో ఒక పనిమీద బ్యాంకు శాఖలను సందర్శిస్తూనే ఉంటారు. నేపథ్యంలో రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి.. రోజుల్లో సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. వీటిని ముందే తెలుసుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకునే అవకాశం ఉంటుంది.

అక్టోబర్నెల అప్పుడే ముగింపునకు వచ్చేసింది. నెలలో పండుగలు, సెలవులు ముగిశాయి. నవంబర్ ప్రారంభం కాబోతోంది. ఇక వచ్చే నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays in November 2025) ఎప్పుడు ఉంటాయన్నదానిపై వినియోగదారులు దృష్టి సారించారు. నవంబర్నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 9 నుండి 10 రోజుల పాటు మూసిఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను ఇక్కడ పరిశీలిద్దాం..

ఈరోజుల్లోనే బ్యాంకు సెలవులు

  • నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటకలో, ఐగస్బఘ్వాల్సందర్భంగా డెహ్రాడూన్లో బ్యాంకులకు సెలవు.

  • నవంబర్ 2 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 5 - గురునానక్ జయంతి / కార్తీక పూర్ణిమ / రహస్ పూర్ణిమ సందర్భంగా ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లలో బ్యాంకులు మూసిఉంటాయి.

  • నవంబర్ 7 - వంగాలా ఫెస్టివల్సందర్భంగా షిల్లాంగ్లో సెలవు

  • నవంబర్ 8 - రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 9 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 16 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 22 - నాలుగో శనివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 23 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 30 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

సెలవు రోజుల్లో భౌతికంగా బ్యాంకులు శాఖలు మూసిఉంచినప్పటికీ, వినియోగదారులు ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, యూపీఐ సేవలను అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు.

Videos

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు