Breaking News

చిలకల పందిరి

Published on Thu, 09/18/2025 - 04:20

చిలకలు వాలిన చెట్టు ఎంత అద్భుతం! అయితే ఇప్పుడు ఆ అద్భుతాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో ‘చిలకలను కా పాడుకుందాం’ అంటున్నారు సుదర్శన్, విద్య దంపతులు. చెన్నైలోని చింతాద్రిపేటలో ఉండే ఈ దంపతుల ఇంటి టెర్రస్‌పై రోజూ చిలకలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. రోజు ఎన్నో చిలకలకు సుదర్శన్, విద్య దంపతులు ఆహారం సమకూరుస్తున్నారు. 

ఇందుకోసం వారు తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్రలేస్తారు. చిలకలకు రోజూ ఆహారం ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.  చిలకలపై ఈ దంపతులకు ఉన్న ప్రేమను హైలెట్‌ చేస్తూ ఒక తమిళ సినిమాలో సీన్‌ క్రియేట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో కూడా వీరి గురించి కథనాలు రావడంతో, చిలకల ఇంటిని చూడడానికి దేశవిదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు.

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే