Breaking News

‘టైమ్‌ 100 క్రియేటర్స్‌’ లిస్ట్‌లో ఏకైక భారతీయురాలు

Published on Sat, 07/12/2025 - 11:10

‘టైమ్‌ 100 క్రియేటర్స్‌’ జాబితాలో చోటు సాధించిన ఏకైక భారతీయురాలిగా ప్రత్యేకత నిలుపుకుంది యూట్యూబర్‌ ప్రజక్త కోలి( Prajakta Koli ). డిజిటల్‌ మీడియాలో 2015 నుంచి కోలి విజయపరంపర కొనసాగుతోంది.

‘టైమ్‌ 100 క్రియేటర్స్‌’లో చోటు సాధించిన నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది కోలి. ‘నాలో ఎన్నో భావాలు  పొంగి పొర్లుతున్నాయి. నేను మీతో చె΄్పాలి అనుకుంటున్న వాటి కంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చెప్పడానికి రెండు మాటలే ఉన్నాయి... థ్యాంక్స్‌’ అని రాసింది. తల్లిదండ్రులు, స్నేహితులు, అభిమానులకే కాదు తన పేరుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ‘థ్యాంక్‌ యూ ప్రజక్త. వ్యూహం, ప్లాన్, రోడ్‌ మ్యాప్‌... ఇలాంటివేమీ లేకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తనను తాను నమ్ముకుంది. తాను చేయాలనుకున్నది ధైర్యంగా చేసింది’ అని రాసింది.

 2015లో యూట్యూబ్‌ చానల్‌ లాంచ్‌ చేసింది కోలి. మొదట్లో కామెడీ స్కిట్‌లు షేర్‌ చేసేది. తక్కువ కాలంలోనే తన చానల్‌కు ఏడు మిలియన్‌ల సబ్‌స్క్రైబర్‌లు ఏర్పడ్డారు. ‘మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ఇండియన్‌ యూట్యూబర్‌’గా పేరు తెచ్చుకున్న ప్రజక్త నెట్‌ఫ్లిక్స్‌ రొమాంటిక్‌ సిరీస్‌ ‘మిస్‌ మ్యాచ్‌డ్‌’లో నటించింది. ‘టు గుడ్‌ టు బి ట్రూ’ అనే నవల రాసింది. 
ఓన్లీ ఇండియన్‌ 

 

Videos

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. స్టంట్ చేస్తుండగా మాస్టర్ మృతి

టీడీపీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత

సీనియర్ నటి బీ.సరోజాదేవి కన్నుమూత

జగన్ ను ఫాలో అవ్వండి.. కడపలో కూటమి ఫ్లెక్సీ.. వినుత డ్రైవర్ కేసులో బిగ్ ట్విస్ట్

భార్య విడాకులు.. పాలతో స్నానం చేసిన భర్త

వీళ్ల కష్టం సూస్తున్నర పవన్ కల్యాన్‌ సారూ!

భర్తతో సైనా నెహ్వాల్ విడాకులు

వీడియోలు వేసి మరీ.. చంద్రబాబుపై పేర్ని కిట్టు మాస్ ర్యాగింగ్

Ujjaini Mahankali Temple: రంగం భవిష్యవాణి 2025

వినుత వీడియోలతో వ్యాపారం.. జనసేన ఆఫీసులో ప్రత్యక్షం!

Photos

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)