Breaking News

ఆటో ‘జోరు’కు బ్రేక్‌

Published on Wed, 07/02/2025 - 01:25

ముంబై: దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గడంతో జూన్‌లో వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్స్, టాటా మోటార్స్‌ అమ్మకాల్లో రెండంకెల క్షీణత నమోదైంది. అయితే డీలర్లకు సరఫరా పెరగడంతో మహీంద్రా–మహీంద్రా అమ్మకాలు ఏకంగా 18% పెరిగాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూన్‌లో 1,18,906 ప్యాసింజర్‌ వాహనాలు విక్రయించింది.

గత ఏడాది జూన్‌లో అమ్ముడైన 1,37,160 వాహనాలతో పోలిస్తే 13% తక్కువ. ‘‘చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు అనూహ్యంగా తగ్గడంతో మొత్తం ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో క్షీణత నమోదైంది. చరిత్రాత్మకంగా జీడీపీ వృద్ధికి కార్ల అమ్మకాలు 1.5% అధికంగా ఉంటాయి. ఇప్పుడు జీడీపీ 6.5% నమోదైనప్పటికీ.. కార్ల అమ్మకాలు నెమ్మదించాయి. చిన్న కార్ల అమ్మకాల్లో వృద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొనుగోలు సామర్థ్యం సన్నగిల్లింది అనేందుకు ఇది సంకేతం’’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ భారతీ తెలిపారు.

Videos

భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి

పేదలకు దేవుడు వైఎస్సార్.. ఆయనొక బ్రాండ్..

పునఃప్రతిష్ట నిలిచిపోయిందని YS జగన్ దృష్టికి తెచ్చిన ఆలయ ఛైర్మన్

నెల్లూరు సాక్షిగా చెప్తున్నా.. అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

వై.ఎస్ జగన్ ను కలిసిన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్ధులు

YSR Jayanthi: జనం గుండెల్లో హీరోగా నిలిచారు

Visa Crisis: విద్యార్థులకు చుక్కలు అమెరికా వద్దు బాబోయ్

ప్రసన్నకుమార్ ఇంటి సీసీ ఫుటేజ్ సీజ్

తెలుగు రాష్ట్రాల్లోనే .. YSR సక్సెస్ ఫుల్ లీడర్

ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం

Photos

+5

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు)

+5

తేజర్వీ సూర్య శివశ్రీ స్కంద దంపతుల ఇంట్లోకి అందమైన అతిథి (ఫొటోలు)

+5

కొరియా సినిమాకు ఒక్క మగాడు (ఫొటోలు)

+5

'కోర్ట్‌' హీరోయిన్‌ శ్రీదేవికి గోల్డెన్‌ ఛాన్స్‌ (ఫొటోలు)

+5

ఆగని ఆగడాలు.. నెల్లూరులో టీడీపీ నేతల అరాచకం (ఫొటోలు)

+5

నెల్లూరు : రెండోరోజు రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

మరుపురాని మహానేతకు ఘన నివాళి (ఫొటోలు)

+5

వైఎస్సార్‌.. అరుదైన చిత్రమాలిక

+5

ఉల్లి... వెల్లుల్లి.. తల్లి!.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు (ఫొటోలు)

+5

పులివెందులలో వైఎస్‌ జగన్‌.. పోటెత్తిన అభిమానం