Breaking News

ప్చ్‌.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..

Published on Wed, 06/04/2025 - 13:02

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,900 (22 క్యారెట్స్), రూ.99,170 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.100, రూ.110 పెరిగింది.

చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,170 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.91,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.260 పెరిగి రూ.99,320 వద్దకు చేరింది.

వెండి ధరలు

బంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,900 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,13,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Videos

మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు

మరో పోరాటానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం

నేడే మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే !

జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన కామెంట్స్ తమకు ఆపాదించటంపై YSRCP ఖండన

సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ ఎంత మాత్రం సమర్థించలేదు

జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపినాథ్ కన్నుమూత

Viral Video: బొకేను విసిరేసిన మంత్రి సవిత

సోనియా గాంధీకి అస్వస్థత

రేషన్ బియ్యం అక్రమ రవాణా కోసమేనా వాహనాలను తొలగించింది?

Seediri Appalaraju: అవ్వాతాతల ఉసురు ఊరికే పోదు

Photos

+5

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 07-14)

+5

గాయం నుంచి కోలుకుంటున్న రష్మీ.. అలా టైమ్‌పాస్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్‌ కనకాల దంపతులు (ఫోటోలు)

+5

మొత్తానికి శ్రీవారు ప్రపోజ్‌ చేశారు, సీక్రెట్‌ చెప్పిన ‘ప్రేమపావురం​’ (ఫొటోలు)

+5

బన్నీ సరసన దీపికా పదుకొణె.. వారియర్ తరహా పాత్రలో (ఫొటోలు)

+5

చుక్కల చీర.. జడలో మల్లెపూలతో మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్‌ వేడుకలు (ఫొటోలు)

+5

ఏపీలో మండే ఎండలు.. వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)

+5

'మై లవ్' ఆల్బమ్ సాంగ్ లాంచ్‌లో 'బిగ్‌బాస్' స్టార్స్ (ఫొటోలు)