టీ.కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం | Sakshi
Sakshi News home page

టీ.కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం

Published Sun, Mar 31 2024 9:57 PM

Appointment Of Incharges Of Telangana Congress Parliament Constituencies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్‌ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. 

టీ.కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంఛార్జీలు

  • భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • నాగర్‌ కర్నూల్‌- జూపల్లి కృష్ణారావు
  • ఖమ్మం​-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  • నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • వరంగల్‌-రేవూరి ప్రకాశ్‌రెడ్డి
  • మహబూబాబాద్‌-తుమ్మల నాగేశ్వర్‌రావు
  • నిజామాబాద్‌- సుదర్శన్‌రెడ్డి
  • ఆదిలాబాద్‌-సీతక్క
  • కరీంనగర్‌- పొన్నం ప్రభాకర్‌,
  • పెద్దపల్లి-శ్రీధర్‌బాబు
  • హైదరాబాద్‌-ఒబెదుల్లా కొత్వాల్‌
  • సికింద్రాబాద్‌-కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • మహబూబ్‌నగర్‌-సంపత్‌,
  • చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి
  • మల్కాజ్‌గిరి-మైనంపల్లి హన్మంతరావు
  • మెదక్‌- కొండా సురేఖ
  • జహీరాబాద్‌-దామోదర రాజనర్సింహ

Advertisement

తప్పక చదవండి

Advertisement