amp pages | Sakshi

దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్‌ ఖాళీలు

Published on Tue, 10/05/2021 - 14:57

సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
► మొత్తం అప్రెంటిస్‌ ఖాళీలు: 4103

► అప్రెంటిస్‌ వివరాలు: ఏసీ మెకానిక్‌– 250, కార్పెంటర్‌–18, డీజిల్‌ మెకానిక్‌–531, ఎలక్ట్రీషియన్‌–1019, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌–92, ఫిట్టర్‌–1460, మెషినిస్ట్‌–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్‌–80, వెల్డర్‌–553. 

► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. 

► వయసు: 04.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021

► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021

► వెబ్‌సైట్‌:  https://scr.indianrailways.gov.in

ఐసీఎఫ్, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం ఖాళీల సంఖ్య: 794

► ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్,వెల్డర్, ఎంఎల్‌టీ, పాసా.

► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌వీటీ జారీచేసిన నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.

► వయసు: 26.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.10.2021

► వెబ్‌సైట్‌: https://icf.indianrailways.gov.in/

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)