amp pages | Sakshi

వార్‌ వాయిదా!

Published on Tue, 06/08/2021 - 01:17

నాగచైతన్య పాల్గొనాల్సిన వార్‌ వాయిదా పడింది. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’(1994)కు ఇది హిందీ రీమేక్‌. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేయనున్నారు. చైతూకు బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలాఖరున లఢక్, కార్గిల్‌ లొకేషన్స్‌లో జరపాలనుకున్నారు. ఈ షెడ్యూల్‌లో వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఆమిర్‌ ఖాన్, దర్శకుడు అద్వైత్‌ అక్కడి వెళ్లి తమ సినిమా షూటింగ్‌కు అనువైన లొకేషన్స్‌ను కూడా పరిశీలించారు. కానీ ఈ నెలలో జరగాల్సిన ఈ సినిమా చిత్రీకరణ వాయిదా çపడిందని బాలీవుడ్‌ టాక్‌. కరోనా సెకండ్‌ వేవ్, లఢక్, కార్గిల్‌ లొకేషన్స్‌కు సంబంధించిన అనుమతులు వంటి కారణాల వల్ల షూటింగ్‌ వాయిదా పడిందనే టాక్‌  వినిపిస్తోంది.

Videos

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌