amp pages | Sakshi

లక్నో సూపర్ జెయింట్స్‌తో కీలక పోరు.. ముంబై బోణి కొడుతుందా…?

Published on Sat, 04/16/2022 - 13:32

ఐపీఎల్‌-2022లో బ్రబౌర్న్ వేదికగా అమీతుమీ తెల్చుకోవడానికి ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్లు సిద్దమయ్యాయి. ఈ ఆసక్తకిర పోరు శనివారం మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విజయాన్ని నమోదు చేయలేదు. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అఖరి స్ధానంలో నిలిచింది. లక్నోపై ఎలాగైనా విజయం సాధించి ఈ సీజన్‌లో బోణీ కొట్టాలని ముంబై భావిస్తోంది.

కాగా బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తున్నప్పటికీ.... బౌలింగ్‌లో మాత్రం అంతగా రాణించలేకపోతుంది. ఈ మ్యాచ్‌లో టైమల్ మిల్స్ స్థానంలో ఫాబియన్ అలెన్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అఖరి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఓటమి చెందిన లక్నో సూపర్ జెయింట్స్‌.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ విన్నింగ్‌ ట్రాక్‌ను తిరిగి పొందాలని భావిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌ బౌలింగ్‌ పరంగా పటిష్టంగా ఉంది. ఇక రాజస్తాన్‌తో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా లక్నో ఆడే అవకాశం ఉంది.

తుది జట్లు అంచనా
ముంబై ఇండియన్స్‌
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి

లక్నో సూపర్‌ జెయింట్స్‌
కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

చదవండి: KKR VS SRH: కేన్‌ మామ ఖాతాలో అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా..!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)