amp pages | Sakshi

T20 WC IND Vs PAK: ఆ జట్టునే విజయం వరిస్తుంది: గావస్కర్‌

Published on Sat, 10/23/2021 - 08:53

Sunil Gavaskar Commnets On Team India Pakistan Clash: వేగంగా మారే టి20 ఫార్మాట్‌లో ఆటగాళ్లను సన్నద్ధపరచడంలోనే మెంటార్‌ సహాయపడగలడని... అసలు బాధ్యత మాత్రం ఆటగాళ్లదేనని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. ‘బయట నుంచి సలహాలివ్వడం, వ్యూహాలు పన్నడం మాత్రమే మెంటార్‌గా ధోని పని. కానీ అసలు పని మైదానంలో దిగే ఆటగాళ్లదే. ఒత్తిడిని తట్టుకోవడం, అప్పజెప్పిన బాధ్యతల్ని నిర్వర్తించడం ఆటగాళ్లే చేయాలి’ అని సన్నీ వివరించారు.

టీ20 ఫార్మాట్‌లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదన్న గావస్కర్‌... ఆదివారం నాటి టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఏ జట్టునూ ఫేవరెట్‌గా భావించవద్దని సూచించారు. అవసరమైన సమయంలో ఒత్తిడిని జయించి... నో బాల్స్‌ వంటి తప్పిదాలు చేయకుండా ఉన్న జట్టునే విజయం వరిస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 24న టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య జరిగే పోరు కోసం క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.    

చదవండి: T20 World Cup: అప్పటి నుంచి టీమిండియా ఒక్క టైటిల్‌ కూడా గెలవలేదు!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌