amp pages | Sakshi

పాంటింగ్‌ ట్వీట్‌కు పంత్‌ అదిరిపోయే రిప్లై

Published on Tue, 03/09/2021 - 14:20

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగి టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వదేశంలో తొలి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ స్పందించాడు. ‘‘పంత్ ఇది సరిపోదు.. ఇంకా చాలా పరుగులు చేయాలి’’ అని పాంటింగ్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2021 షెడ్యూల్ ఖరారవడంతోనే పాంటింగ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు పంత్ ఆడుతుండగా, ఆ జట్టు హెడ్ కోచ్‌గా పాంటింగ్ ఉన్నాడు. ఈ క్రమంలోనే పాంటింగ్ ఇలా కామెంట్ చేశాడు. దానికి పంత్ రిప్లై ఇచ్చాడు. ‘‘హ హ హ హ నీకోసం ఎదురు చూస్తున్నా రిక్’’ అని సమాధానం ఇచ్చాడు. టెస్టు సిరీస్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శనపై కూడా పాంటింగ్ స్పందించాడు. ‘‘ఇంకా వాళ్ల దగ్గర వికెట్లు మిగిలి ఉన్నాయని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ప్రారంభమై.. మే 30న ముగియనుంది.

చదవండి:
సెహ్వాగ్‌ను చూసినట్లు అనిపించింది: పాక్‌ మాజీ కెప్టెన్‌

Rishab Pant: అరె పంత్‌.. బెయిల్‌ నీ గ్లోవ్స్‌లోనే ఉంది

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)