amp pages | Sakshi

వెస్టిండీస్‌ పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌..!

Published on Sat, 05/21/2022 - 22:12

వెస్టిండీస్‌ పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు వెటరన్‌ వికెట్‌ ముష్ఫికర్ రహీమ్ వ్యక్తిగత కారణాలతో వెస్టిండీస్‌ సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడితో పాటు టాస్కిన్‌ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం,నయీమ్ ఇస్లాం వం‍టి కీలక ఆటగాళ్లు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. "ముష్ఫికర్ వెస్టిండీస్ టూర్‌కు అందుబాటులో ఉండడు. ఎందుకంటే అతడు తన కుటంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లనున్నాడు "అని బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహ్మద్ పేర్కొన్నాడు.

ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. జూన్‌ 16న ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం శ్రీలంకతో బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌లు టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఇరు జట్లు మధ్య తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో 5,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రహీమ్ నిలిచాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌-2022లో టాప్‌ రన్‌ స్కోరర్స్ వీళ్లే..

Videos

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)