amp pages | Sakshi

‘మల్లన్న.. నోరు అదుపులో పెట్టుకో’

Published on Mon, 12/27/2021 - 17:09

నిజామాబాద్‌: తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌)పై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ మండిపడ్డారు. మల్లన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే మర్యాద దక్కదని హెచ్చరించారు.  ఒక రాష్ట్ర మంత్రిని, ఆయన కొడుకును నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు.  ‘మల్లన్న పద్ధతి మార్చుకోకపోతే.. సీరియస్ గా స్పందించాల్సి ఉంటుంది. ఒక మంత్రిని తిడితే వాళ్లనెన్నుకున్న రాష్ట్ర ప్రజలను కూడా తిడుతున్నట్టేనన్న సోయి మల్లన్నకు లేకుండా పోయింది. 

కేటీఆర్ కొడుకును మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావ్..?,  బీజేపీ ఇదేనా నేర్పుతున్న క్రమశిక్షణ..?,  ఇలాంటి వాళ్లనా పార్టీల్లో చేర్చుకునేది..?, ఎంపీ అరవింద్ జిల్లా అభివృద్ధికి ఒక్క పనైనా చేశావా? అని ప్రశ్నించారు.  ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న దీక్షను షకీల్‌ తప్పుబట్టారు. తెలంగాణలో దీక్ష చేస్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోయి నిరుద్యోగ దీక్ష చేపడితే బాగుంటుందని చురకలంటించారు. 

కేటీఆర్ కొడుకుపై తీన్మార్‌ మల్లన్న ట్వీట్‌ దుమారం.. చెప్పు దెబ్బలు తప్పవంటున్న బాల్క సుమన్‌

తీన్మార్‌ మల్లన్నపై బీజేపీ సీరియస్‌! 

Videos

ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్

పోలీసులపై మల్లారెడ్డి ఫైర్

గెలుపుపై ఆశలు లేవు..పవన్ కళ్యాణ్ సైలెంట్

చందు సూసైడ్ వెనక సంచలన నిజాలు

Watch Live: తెలంగాణ EAMCET ఫలితాలు విడుదల..

టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ

పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ

వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి

దాష్టీకానికి పరాకాష్ట

అల్లర్లపై రంగంలోకి దిగిన సిట్

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)