amp pages | Sakshi

మ‌ధు కా పాంచ్వా బచ్చా.. ఆధార్‌ కార్డు ఎంత పని చేసింది!

Published on Mon, 04/04/2022 - 19:09

సాధారణంగా మనం ఆధార్ కార్డుపై పేరు స‌రిగా లేదని, తప్పుగా ఉందనే కార‌ణంతో మార్పులు చేసుకుంటుంటాం. అయితే తాజాగా ఆధార్‌ కార్డు సరిగా లేనందున ఓ బాలికకు స్కూల్ అడ్మిష‌న్ ద‌క్కలేదు. అదేంటి ఇందుకేనా అని అనుకోకుండి.. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈ విచిత్ర ఘ‌ట‌న యూపీలోని బుద్వాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం బిల్సీ తహసీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేష్ తన కుమార్తె ఆర్తిని చేర్పించేందుకు ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నాడు.

ఆ పాఠశాల నిబంధన ప్రకారం ఆధార్ కార్డు ఉంటేనే పాఠశాలలో అడ్మిషన్‌ ఇవ్వాలని అందులోని టీచ‌ర్ దినేశ్‌కు చెప్పింది. దీంతో అతని పాప ఆధార్‌ కార్డు వారికి ఇవ్వగా అది చూసి ఆ టీచర్‌ షాక్‌ అయ్యింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆధారు కార్డుపై ‘మ‌ధు కా పాంచ్వా బ‌చ్చా’ ఇంగ్లీష్‌లో ‘బేబీ ఫైవ్‌ ఆఫ్‌ మధు’ అని రాసి ఉంది. పైగా ఆ కార్డుకు ఎటువంటి ఆధార్ నెంబ‌ర్ కూడా లేదు. దీంతో ఆధార్ కార్డును తప్పుగా ఉందని, అది సరిచేయాలని టీచర్‌ దినేష్‌కు చెప్పి వెనక్కు పంపింది.

ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దీపా రంజన్ మాట్లాడుతూ.. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డులు తయారు చేస్తున్నామని, వారి నిర్లక్ష్యంగా కారణంగానే ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. ఇకపై వీటికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సూచించమని అన్నారు. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌