amp pages | Sakshi

అది చూసి ఏడ్చేశా.. షూటింగ్‌లో మాత్రం బ్లాస్ట్‌ చేశా : విజయ్‌ దేవరకొండ

Published on Tue, 07/12/2022 - 16:52

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘అక్డీ పక్డీ' సాంగ్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో అనన్య పాండేతో కలిసి విజయ్‌ వేసిన స్టెప్పులకు సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. విజయ్‌కి అంతగా డ్యాన్స్‌ రాదనే విషయం అందరికి తెలిసిందే. అందుకే విజయ్‌ సినిమాల్లో పెద్దగా మాస్‌ సాంగ్స్‌ ఉండవు.. ఉన్నా అంతగా స్టెప్పులేసిన దాఖలాలు లేవు. కానీ లైగర్‌ కోసం మాత్రం విజయ్‌ తెగ కష్టపడినట్లు తెలుస్తోంది.

(చదవండి: ఇంట్లో వాళ్లు కూడా అనుమానించారు.. అందుకే స్పందించా: రామ్‌)

‘అక్డీ పక్డీ’పాటలో విజయ్‌  అదిరిపోయే ఫాస్ట్ బీట్ స్టెప్పులతో రెచ్చిపోవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. రౌడీ హీరో ఈ రేంజ్‌లో డ్యాన్స్‌ చేస్తారని ఊహించలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాట కొరియోగ్రఫీ, షూటింగ్‌ గురించి విజయ్‌ దేవరకొండ ఆసక్తికరమైన ట్విట్‌ చేశాడు.

ఈ పాట కొరియోగ్రఫీ చూసినప్పుడు తాను ఏడ్చేశానని.. కానీ షూటింగ్‌లో మాత్రం బ్లాస్ట్‌ చేసేశని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తనలో కూడా మంచి డ్యాన్స్‌ర్‌ ఉన్నాడని విజయ్‌ నిరూపించుకున్నాడు.రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మైక్‌ టైసన్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)