amp pages | Sakshi

'బతకడానికి నన్ను సంతోషపెట్టే విషయాలివే'.. శ్రీజ ఎమోషనల్‌

Published on Sun, 01/30/2022 - 15:42

Sreeja Konidela Shares Lovely Pics With Ram Charan, Write Emotional Quote: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. చెల్లెలు శ్రీజతో కలిసి ఆయన ముంబైలో కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే వీరు ముంబై ఎందుకు వచ్చారన్న విషయంపై క్లారిటీ లేదు. ఇక అన్నయ్య రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలను శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. 'హగ్స్ అండ్‌ హగ్స్‌.. నేను బతకడానికి నాకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాలివే అంటూ ఎమోషనల్‌ అయ్యింది. ఫోటోల్లో రామ్‌చరణ్‌ పెట్‌ రైమ్‌ కూడా ఉంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌