amp pages | Sakshi

కొత్త కారు కొన్న షణ్ముఖ్‌, కానీ డ్రైవింగ్‌ చేయడట!

Published on Fri, 07/16/2021 - 14:57

Shanmukh Jaswanth New Car: షణ్ముఖ్‌ జస్వంత్‌.. యూట్యూబ్‌ వీక్షకులకు, మరీ ముఖ్యంగా యూత్‌కు బాగా సుపరిచితమీ పేరు. యూట్యూబ్‌ వీడియోలతో బాగా ఫేమస్‌ అయిన జస్వంత్‌ అప్పుడప్పుడూ బుల్లితెర మీద ప్రసారమయ్యే స్పెషల్‌ ఈవెంట్లలోనూ పాల్గొంటూ తన డ్యాన్స్‌తో అదరగొడుతున్నాడు. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ దీప్తి సునయనతో ప్రేమాయణం కూడా అతడికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది.

ఇదిలా వుంటే ఆ మధ్య షణ్ముఖ్‌ మద్యం సేవించి కారు నడపడం, ఆ కేసుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో అతడి ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది. కానీ అతడు నటించిన సూర్య వెబ్‌సిరీస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో అందరూ ఆ ఘటనను మర్చిపోయారు. కానీ ఆ ఘటన నుంచి షణ్ముఖ్‌ గుణపాఠం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో తాను కారు నడపకపోతేనే మంచిది అని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా షణ్ముఖ్‌ ఓ కొత్త కారు కొన్నాడు. దాని ముందు నిల్చున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. 'ఇది నేను హై, ఇది నా కొత్త కారు హై, ఇంకా పార్టీలు లేవు హై, త్వరలో డ్రైవర్‌ను కూడా పెట్టుకుంటా హై' అని రాసుకొచ్చాడు. అంటే మరోసారి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా అతడు తన కారుకు డ్రైవర్‌ను పెట్టుకుంటున్నాడని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ కారును తన సొంతం చేసుకోవడానికి ఈ యూట్యూబ్‌ స్టార్‌ సుమారు రూ.15 లక్షలు వెచ్చించినట్లు తెలుస్తోంది.

Videos

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు

టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ మూలపేట పోర్టుకు గట్టి భద్రత

ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం

హింసా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు..

Photos

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)