amp pages | Sakshi

ఇల్లు వదిలేసి సెట్స్‌లోనే ఉండిపోయిన సామ్‌!

Published on Thu, 03/17/2022 - 18:19

'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' సాంగ్‌తో సమంత క్రేజ్‌ దేశమంతా పాకింది. 'పుష్ప' సినిమాలోని ఈ పాటకే కాదు సమంత అందచందాలకు కూడా అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె పాన్‌ ఇండియా మూవీ 'యశోద'లో నటిస్తోంది. హరి, హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 30 - 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో మూడు కోట్లతో సెవెన్‌ స్టార్‌ హోటల్స్‌ సౌకర్యాలను తలపించేలా సెట్స్‌ వేసిన విషయం తెలిసిందే!

తాజాగా సమంత ఇల్లు వదిలేసి సెట్స్‌లోనే ఉండిపోయిందట! ఈ సెట్‌ బాగా నచ్చడంతోపాటు త్వరగా షూటింగ్‌కు రెడీ అవొచ్చన్న ఉద్దేశ్యంతో సామ్‌ కొన్నిరోజులపాటు అక్కడే ఉండనున్నట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.

చదవండి: ఇది నా జీవితంలో జరిగింది, అర్ధరాత్రి కశ్మీర్‌ను వీడాం: నటి ఎమోషనల్‌

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)