amp pages | Sakshi

యాంకర్‌ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్‌ రికార్డు ఇంకా ఉంది

Published on Tue, 03/15/2022 - 09:26

Producer Balaji Sensational Comments On Rashmi Gautam: యాంకర్‌ రష్మి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతోంది. మొదట సినిమాల్లో సహానటి పాత్రలతో గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రష్మీ.. ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలో ప్రముఖ కామెడీ షోతో యాంకర్‌గా మారిన ఆమె సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత పాపులర్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేస్తోంది. ఇప్పటికే ఆమె గుంటూర్‌ టాకీస్‌, అంతం వంటి చిత్రాల్లో మహిళ లీడ్‌రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రష్మీపై సీనియర్‌ నిర్మాత బాలజీ నాగలింగం షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

చదవండి: Radhe Shyam OTT Release: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్‌, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

ఓ సినిమా విషయంలో రష్మి తనను ఇబ్బంది పెట్టిందంటూ ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. ‘‘రాణి గారి బంగ్లా మూవీ సమయంలో తాను రష్మీని బెదిరించానని, అలా ఎందుకు చెయాల్సి వచ్చిందో వివరించాడు. ఈ మేరకు ఆయన మట్లాడుతూ.. ‘రాణి వారి బంగ్లా మూవీ రష్మీ సంతకం చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ నేపథ్యంలో ఓ పాట డబ్బింగ్‌కు వచ్చేసరికి తాను చేయనంటూ ఇబ్బంది పెట్టింది. అంతేకాదు హీరోని మార్చాలంటూ డిమాండ్‌ చేసింది. ఇదే విషయంపై తనని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండగా చాలా దురుసుగా వ్యవహరించింది. అ క్రమంలో ‘నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు’ అంటూ నన్ను బెదిరించింది’’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: ‘రాధేశ్యామ్‌’ డైరెక్టర్‌ అసహనం

ఆ తర్వాత తాను కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నానని, తనకు కూడా నాగబాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ఎంతొమంది తెలుసు అన్నానని పేర్కొన్నాడు. ఎక్కడికైనా వచ్చి మాట్లాడేందుకు సిద్ధమేనని రష్మీతో అన్నట్లు చెప్పాడు. మూవీ మధ్యలో వదిలిస్తే తనపై న్యాయపరమైన చర్యలు దిగుతానని, అలాగే ఫిల్మ్‌ చాంబర్‌ గేటుకు కట్టివేస్తానని  బెదిరించడంతో రష్మీ దిగొచ్చి మిగతా షూటింగ్‌ పూర్తి చేసిందని ఆయన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ‘నా వయస్సు ఎంత.. ఆమె వయస్సు ఎంత.. ఇలా మాట్లాడొచ్చా’ అని మండిపడ్డాడు. అంతేకాదు రష్మీ తనతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని చెప్పాడు. న్యాయం కోసమే ఆమెను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించానని, ఉద్దేశపూర్వంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు. అయితే రష్మీ మంచి ఆర్టిస్ట్ అని, సినిమా చేస్తున్నంత సేపు తను సెకండ్ టెక్ తీసుకోలేదంటూ చివరగా ప్రశంసించాడు. 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)