amp pages | Sakshi

సుకుమార్‌పై నెటిజన్ల ఫైర్‌.. ఆ వెబ్‌ సిరీస్‌ను కాపీ కొట్టాడా?

Published on Wed, 12/22/2021 - 12:52

Netizens Trolls Sukumar For Copying Pushpa Movie From Web Series: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. డిసెంబర్‌ 17న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప కథ కాపీ కొట్టారంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాపీ కథతో ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించాడని, ఓ వెబ్‌ సిరీస్‌ను పుష్పగా తీశాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ‘పుష్ప’ను రూపొందించాడంటూ తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు. 

చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

‘నార్కోస్’లో డ్రగ్స్ మాఫియా ఉంటే... ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించారని అంటున్నారు. వెబ్ సిరీస్ హీరో పాత్ర ఆధారంగా పుష్పలో అల్లు అర్జున్ పాత్ర తీర్చిదిద్దాడని, అలాగే కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా వెబ్ సిరీస్ ఆధారంగానే సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు. అల్లు అర్జున్‌తో తీసిన తొలి పాన్ ఇండియా చిత్రాన్ని కాపీ కథతో తెరకెక్కించడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పుష్ప పార్ట్‌ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దీనిపై సుక్కు ఎలా స్పందిస్తాడో చూడాలి. 

చదవండి: ఆ నటుడితో స్టార్‌ హీరో మాజీ భార్య లవ్‌ ఎఫైర్‌!, ఇదిగో ఫ్రూఫ్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌