వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య
Published on Mon, 07/26/2021 - 08:34
నాగచైతన్య చూపు ఓటీటీ వైపు పడినట్లు తేలుస్తోంది. తెలుగు నిర్మాత శరత్ మరార్ సిద్ధం చేయించిన ఓ కథతో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చేస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’, త్వరలో ప్రారంభం కానున్న ‘బంగార్రాజు’ సినిమాల కమిట్మెంట్స్ తర్వాతనే నాగచైతన్య ఓటీటీ ప్రాజెక్ట్స్ సెట్స్‌కు వెళుతుందట.
#
Tags