amp pages | Sakshi

చైతూ దగ్గర ఖరీదైన బైకులు, కార్లు, వాటి ధరెంతో తెలుసా?

Published on Wed, 06/09/2021 - 19:37

యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్యకు బైకులంటే ఆసక్తి ఎక్కువ. చైతో పాటు అఖిల్‌కు కూడా స్పోర్ట్స్‌ బైకులు, స్పోర్ట్స్‌ కార్లన్నా బాగా ఇష్టం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బైకు వీరి మనసు దోచిందంటే చాలు ఆ వెంటనే ఇంటి ముందుండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో చై దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్‌ బాగానే ఉంది. మరి అతడి దగ్గరున్న ఆ ఖరీదైన వాహనాలేంటో? వాటి ఖరీదెంతో చూసేద్దాం..

1. BMWR9T: నాగచైతన్య దగ్గరున్న ఖరీదైన బైకుల్లో ఇది ఒకటి. 2014లో లాంచ్‌ అయిన ఈ బైక్‌ను చై రూ.19 లక్షలు గుమ్మరించి మరీ తన సొంతం చేసుకున్నాడు. దీని మీద భార్య సమంతను ఎక్కించుకుని మరీ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు.

2. Triumph Thruxton R bike: ఈ రేసర్‌ బైక్‌ అంటే కూడా చైకు చాలా ఇష్టం. ఇంతకీ దీని ధరెంతనుకుంటున్నారు. మార్కెట్‌లో దీని వాల్యూ ఇంచుమించు రూ.13 లక్షలుగా ఉందట.

3. Ferrari F 430: ఈ కారుకు చై మాత్రమే కాదు జాన్‌సేన నుంచి మొదలు పెడితే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ వరకు ఎందరో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ కారు ధర రూ.1.75 కోట్లుగా ఉంది.

4. Mercedes Benz G-Class G63: రణ్‌బీర్‌ కపూర్‌, హార్దిక్‌ పాండ్యాల, రామ్‌ చరణ్‌లతో పాటు చైతన్య కూడా ఈ మెర్సిడిస్‌ బెంజ్‌ కారుకు ఓనరే. దీని ఖరీదు సుమారు కోటి రూపాయలు ఉంటుందట.

5. MV Agusta F4: చైతూ ఫేవరెట్‌ కార్లలో అగస్ట కారుది ప్రత్యేక స్థానం. రూ.26 నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే ఈ కారులో ఈ అక్కినేని హీరో చాలా సార్లు షికార్లు చేస్తూ మీడియా కంట పడ్డాడు. ఈ లగ్జరీ వాహనాలతో పాటు యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్‌, హోండా స్పోర్ట్స్‌ బైక్‌ సహా మరిన్ని చై గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి: నాగచైతన్య 'వార్‌' వాయిదా!

చైతూతో గొడవలు.. సీక్రెట్స్‌ రివీల్‌ చేసిన సామ్!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)