amp pages | Sakshi

బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీకి మ్యారేజ్‌ ప్రపోజల్‌.. 100 కోట్ల కట్నం!

Published on Tue, 12/28/2021 - 14:02

Bigg Boss 5 Winner Vj Sunny gets Marriage Proposal With 100 Cr Dowry: బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్‌ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది.

తాజాగా సన్నీకి ఓ ఎన్నారై మహిళ నుంచి బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్‌ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేసింది. అంతేకాకుండా కట్నంగా 100కోట్లు ఇస్తానని పేర్కొంది. దీంతో 'నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు' అంటూ సన్నీ ఆన్సర్‌ ఇవ్వగా.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ​ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌