amp pages | Sakshi

విషమంగా ‘ఫ్యామిలీ మ్యాన్‌’ నటుడి తండ్రి ఆరోగ్యం

Published on Sat, 09/18/2021 - 13:06

బాలీవుడ్‌ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఫేం మనోజ్‌ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన ఈ యాక్టర్‌ హుటాహుటిన కేరళలో షూటింగ్‌ నుంచి అక్కడికి చేరుకున్నాడు. నిజానికి ఈ నటుడు తన తండ్రితో ఎంతో స​న్నిహితంగా ఉండడమే కాకుండా ఆయన చేసే వంటల గురించి ఎన్నో సందర్భాల్లో సోషల్‌ మీడియాలో పంచుకు​న్నాడు. కాగా ఆర్కే బాజ్‌పేయి పరిస్థితి విషమంగా ఉందని, అందుకే మనోజ్‌ తన కమిట్‌మెంట్స్‌ అన్నింటిని వదిలేసి వచ్చేశాడని సన్నిహితుడు ఒకరు తెలిపాడు.

(చదవండిప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యామిలీ మ్యాన్‌ 2)

కాగా, బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్‌ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. కాగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు రావడం వల్ల ఇండస్ట్రీలో ఎంతో మార్పు వచ్చిందని, మంచి రచయితలు, దర్శకులకి డిమాండ్‌ పెరిగిందని కొన్ని ఇంటర్వూల్లో ఈ ‘ఫ్యామిలీ మ్యాన్‌’ నటుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌