amp pages | Sakshi

ప్రభాస్‌కు ఫోన్‌ చేస్తే ఆ మాట అన్నాడు: హీరోయిన్‌

Published on Wed, 03/08/2023 - 12:50

అందరు హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ డార్లింగ్‌ మాత్రం పెళ్లి ఊసెత్తడమే మర్చిపోయాడు అని అభిమానులంతా అనుకుంటున్న సమయంలో ఓ వార్త వారిలో ఎక్కడలేని ఉత్తేజాన్ని తెచ్చింది. త్వరలో ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో గిర్రుమని తిరిగిన వార్త చూసి ఫ్యాన్స్‌లో చిన్న ఆశ మొదలైంది. ఆదిపురుష్‌ హీరోయిన్‌ కృతీ సనన్‌తో మన హీరో లవ్‌లో పడ్డాడని, ఆమెతో నిశ్చితార్థం కూడా జరగబోతుందంటూ ప్రచారం జరిగింది. కానీ అదంతా వుట్టి పుకారేనని, అందులో ఏమాత్రం నిజం లేదని కృతి ఆ మధ్య క్లారిటీ ఇచ్చేసింది. అయినప్పటికీ పదే పదే తన పెళ్లి గురించే అడుగుతున్నారట! దీంతో మరోసారి ఈ పుకార్లకు చెక్‌ పెట్టింది కృతీ సనన్‌.

'అసలిదంతా వరుణ్‌ ధావన్‌ వల్లే జరిగింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో అతడికి బోర్‌ కొట్టింది. ఏదైనా పుకారు సృష్టిద్దామనుకున్నాడు. నా జీవితంలో ఓ స్పెషల్‌ పర్సన్‌ ఉన్నాడని చెప్తానన్నాడు, సరేనన్నాను. అలా ఓ ఇంటర్వ్యూలో నా మనసులో ఒకరున్నారని చెప్పాడు. అక్కడివరకు ఓకే కానీ ఇందులో ప్రభాస్‌ను కూడా లాగుతాడనుకోలేదు. అతడు చేసిన పెంట గురించి చెప్పేందుకు ప్రభాస్‌కు ఫోన్‌ చేశాను. ఆయనమో వరుణ్‌ ఎందుకలా అన్నాడు? అని నన్నే తిరిగి ప్రశ్నించాడు. నాకు కూడా తెలియదని చెప్పాను. అతడు నా ఫ్రెండే కానీ పిచ్చోడు, ఏదేదో మాట్లాడేశాడన్నాను. వరుణ్‌ చేసిన పని వల్ల నాకు శుభాకాంక్షలు చెప్తూ బోలెడన్ని మెసేజ్‌లు వచ్చాయి. అందుకే నేను స్పందించక తప్పలేదు' అని చెప్పుకొచ్చింది కృతి.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌