amp pages | Sakshi

‘విరుష్క’ పొరుగింటికి మారనున్న కత్రినా, విక్కీ?

Published on Fri, 10/29/2021 - 12:53

అందాల తార కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి రిలేషన్‌షిప్‌ కొన్నిరోజులుగా హిందీ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ వారికి నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు షికారు చేయగా.. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదే వారు జంటగా కొత్త ఇల్లు తీసుకోబోతున్నారని.

గతేడాది విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ జంట ముంబైలోని జుహులో కొత్త ఇల్లు తీసుకున్నారు. వారి ఇంటి పక్కనే ఉన్న ఇంటిని విక్కీ, కత్రినా (అభిమానులు విక్యాట్‌గా పిలుస్తుంటారు) జంట కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైందని రూమర్స్‌ వస్తున్నాయి. ఆ ఇంటిని రెండు నెలల క్రితమే ఈ కపుల్‌ సందర్శించినట్లు, అది వారికి బాగా నచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వచ్చే డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వారి వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అంతేకాకుండా అనుష్క, కత్రినాకి ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ‘జబ్ తక్ హై జాన్‌’కి ఇద్దరూ కలిసి పని చేశారు. గతంలో కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్‌’కి ఇద్దరు భామలు అతిథులుగా వచ్చి తమ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడారు. దీంతో వి​క్యాట్‌ల పెళ్లి గురించి, కొత్త ఇల్లు గురించి ఉన్నవి రూమర్స్‌ కాదని, జరగబోయే నిజాలని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

చదవండి: కత్రినా కైఫ్‌తో ఎంగేజ్‌మెంట్.. నవ్వొస్తుందన్న విక్కీ కౌశల్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌