amp pages | Sakshi

విడాకులపై స్పందించిన ఆర్జీవీ.. వైరల్‌ అవుతున్న ట్వీట్‌

Published on Sat, 10/02/2021 - 17:31

Naga Chaitanya-Samantha Divorce: కాంట్రవర్సరీలకు కేరాఫ్‌ అడ్రస్‌ రామ్‌గోపాల్‌ వర్మ విడాకులపై తనదైన స్టైల్‌లో స్పందించారు. పెళ్లిళ్లు కాదు..విడాకులను సెలబ్రేట్‌ చేసుకోవాలి. వివాహం మరణం అయితే.. విడాకులు అన్నది పునర్జన్మ లాంటిది అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. గతంలో  ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకులపై ఆర్జీవీ మాట్లాడిన వీడియోను షేర్‌ చేశారు.చదవండి: సమంత-నాగ చైతన్య విడాకులు: ఆయన చెప్పిందే నిజమైంది.. 

కొన్ని రోజుల నుంచి వస్తున్న విడాకుల పుకార్లను నిజం చేస్తూ నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. భార్య భర్తలుగా కలిసి ఉండలేమని, ఎంతగానో ఆలోచించి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విడాకులపై ఆర్జీవీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చదవండి: టాలీవుడ్‌లో విడాకుల తీసుకున్న దంపతులు వీళ్లే

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)