amp pages | Sakshi

ఆలియా.. అచ్చం సాగర కన్య!

Published on Sat, 03/20/2021 - 21:36

ముంబై: సినిమా సెలబ్రిటీలు వారాంతాల్లో సరదగా గడుపుతుంటారు. వారు చేసిన సరదా పనులను అభిమానులతో పంచుకుంటారు. అటు వంటి ఓ ఫోటోను తాజాగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ  ఆలియా భట్‌ ‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్‌ చేసిన ఫోటోలో.. ఆలియా బికిని ధరించి ఈత కొలనులో ఈత కొడుతూ కనిపిస్తారు. ‘ఇది చాలా ఉత్తమైన రోజు’ అంటూ ఆమె కామెంట్‌ జతచేశారు. ఆలియా ఫోటోపై సోషల్ ‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆలియా అచ్చం సాగర కన్యలా ఉంది’ కామెంట్లు జత చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఆలియా చివరగా సడక్‌-2లో కనిపించారు. ఇటీవల ఆలియా తన 28వ బర్త్‌డే జరుపుకున్న విషయం తెలిసిందే.

అదే విధంగా గత నెలతో ఆలియా తన స్నేహితురాలు ఆకాన్షా రంజన్ కపూర్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్‌ చేశారు. ఇక ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ మూవీతో ఆలియా భట్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో రామరాజు పాత్ర పోషిస్తున్న రామ్‌చరణకు జోడిగా నటిస్తున్నారు. ఇటీవల ఆలియా పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రం బృందం‌ విడుదల చేసింది. ఆ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

చదవండి: రామరాజు కోసం నిరీక్షిస్తున్న సీత

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)