amp pages | Sakshi

ఇనయ Vs సూర్య, నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే!

Published on Mon, 10/24/2022 - 13:36

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మరొక ఎలిమినేషన్‌ ముగిసింది. ఈసారి అర్జున్‌ కల్యాణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈరోజు సోమవారం కావడంతో మరొకరిని బయటకు పంపించే ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ఒక ప్రోమో రిలీజైంది. ఇందులో గీతూకు, రేవంత్‌కు మధ్య గొడవ మొదలైనట్లు కనిపిస్తోంది. నేను పెరుగు దాచుకుంటే నీకేంటి? అని గీతూతో కొట్లాటకు దిగాడు రేవంత్‌. మరోపక్క గీతూ.. సేఫ్‌ గేమ్‌ పక్కనపెట్టేయండి, ఇక చాలు, ఇప్పటికైనా స్టాండ్‌ తీసుకోండి అని హౌస్‌మేట్స్‌కు క్లాస్‌ పీకింది.

నామినేషన్‌ ప్రక్రియలో ఇనయ, సూర్యకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏడు వారాల తర్వాత నేను సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నానని నీకెలా అనిపించిందని రగిలిపోయాడు ఇనయ. అందరికీ సోప్‌ ఏస్తావు, ఎవరితోనూ గొడవలు లేవు, అదే నీ సేఫ్‌ గేమ్‌ అని ఆన్సరిస్తూ అతడిని మరింత ఉడికించింది ఇనయ. ఏ సమయంలో ఎవరితో ఉంటే బాగుంటుంది? అనేట్లుగా ప్రవర్తిస్తున్నావని ఇనయను నామినేట్‌ చేశాడు ఆది రెడ్డి. మొత్తంగా ఈ వారం ఇంట్లో ఉన్న అందరూ నామినేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే!

చదవండి: అర్జున్‌ కోసం ఏడ్చిన శ్రీసత్య, ఆమె కోసమే అన్నీ వదిలేసి వచ్చానన్న అర్జున్‌
నాగార్జున అన్న సపోర్ట్‌ మర్చిపోలేను: కార్తీ

Videos

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)