amp pages | Sakshi

ప్రేమించుకున్నాం, కానీ విడిపోయాం, అది మాత్రం చెప్పను: హీరోయిన్‌

Published on Sun, 03/06/2022 - 10:35

ఈసారి 'నాన్‌స్టాప్‌' ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్తగా ముందుకు వచ్చింది బిగ్‌బాస్‌. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా ప్రారంభమైందీ షో. ఈసారి కొత్త కంటెస్టెంట్లే కాకుండా మాజీలు సైతం రంగంలోకి దిగారు. అందులో రన్నరప్‌ అఖిల్‌తో పాటు అరియానా, తేజస్వి, అషూ, మహేశ్‌ విట్టా, నటరాజ్‌ మాస్టర్‌, సరయు, హమీదా, ముమైత్‌ ఖాన్‌ ఉన్నారు. వీరంతా వారియర్స్‌ టీమ్‌లా ఏర్పడగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చైతూ, బిందుమాధవి, మిత్ర శర్మ, శ్రీరాపాక, అజయ్‌, అనిల్‌, శివ, స్రవంతి చాలెంజర్స్‌ టీమ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆటల్లో దాదాపు వారియర్స్‌దే పైచేయి అవుతూ వస్తోంది. దీంతో చాలెంజర్స్‌ ఎలాగైనా వారియర్స్‌ను ఓడించాలని కసిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను హౌస్‌మేట్స్‌తో పంచుకోవాలనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగా 'ఆవకాయ బిర్యానీ' హీరోయిన్‌ బిందుమాధవి తన లవ్‌ లైఫ్‌ను వివరించింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నామని, కానీ కెరీర్‌ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని తెలిపింది. అతడు పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా తాను నటన మీదున్న ఆసక్తితో సినీరంగంలోకి వచ్చేశానని పేర్కొంది. అయితే ఇప్పటికీ ఆ రిలేషన్‌ తనకెంతో స్పెషల్‌ అన్న బిందు ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, అతడికి పెళ్లి కూడా అయిపోయిందని తెలిపింది.

కాగా ప్రియుడితో బ్రేకప్‌ అయిన సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని గతంలో బిందు బిగ్‌బాస్‌ స్టేజీ మీదే చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో తమిళ బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్‌ రావడంతో షోకి వెళ్లగా.. ఆశ్చర్యంగా కొన్నిరోజుల్లోనే డిప్రెషన్‌ నుంచి బయటపడినట్లు చెప్పింది. ఇప్పుడు తెలుగులోనూ ఛాన్స్‌ రావడంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నాన్‌స్టాప్‌ షోలో అడుగుపెట్టింది బిందుమాధవి.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)