amp pages | Sakshi

బిగ్‌బాస్‌: ఆ కంటెస్టెంటే తొలి కెప్టెన్‌!

Published on Thu, 09/09/2021 - 17:36

19 మంది కంటెస్టెంట్లో ప్రారంభమైన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ చేపల మార్కెట్‌గా కనిపిస్తోంది. పడుకునే చోట వస్తువులు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉండగా, ఇక కిచెన్‌లో పనులు చేయడానికి నా వల్ల కాదంటే నా వల్ల కాదని బద్ధకిస్తున్నారు. ఇక మగ మహారాజులు జిమ్‌లో కండలు పెంచుకునేందుకు పెట్టిన శ్రద్ధ పని చేయడం మీద పెట్టడం లేదన్నది ఉమాదేవి ఆరోపణ. 

అయితే చిందరవందరగా ఉన్న ఇంటిని చక్కదిద్దాలన్నా, ఎవరు ఏ పనులు చేయాలో నిర్ణయించాలన్నా హౌస్‌కు కెప్టెన్‌ ఉండి తీరాల్సిందే! కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్‌ ఇప్పటికే శక్తి చూపరా డింభకా అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో విశ్వ, మానస్‌, సిరి, హమీదా గెలుపొందారు. నేటి ఎపిసోడ్‌లో ఈ నలుగురికీ ఓ టాస్క్‌ ఇచ్చి అందులో విజయం సాధించినవారిని కెప్టెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించేందుకు ఆ నాలుగురూ తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం. కానీ అందరినీ వెనక్కునెట్టి అల్లరి పిల్ల సిరి కెప్టెన్‌గా నియామకమైనట్లు తెలుస్తోంది. ఆమె కండలవీరుడు విశ్వను రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కెప్టెన్‌ సిరి మిగతా హౌస్‌మేట్స్‌ను ఎలా దారిలో పెడుతుంది? అన్నది చూడాల్సిందే!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌