సిరి హన్మంత్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

వైజాగ్‌లో యాంకర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సిరి

ఉయ్యాల జంపాల సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ

నటుడు శ్రీహాన్‌తో సిరి నిశ్చితార్థం

వీరిద్దరూ కలిసి నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ సాఫ్ట్‌వేర్‌ బిచ్చగాళ్లు

ఆమె నటించిన పాపులర్‌ వెబ్‌ సిరీస్‌లు రామ్‌లీలా, మేడమ్‌ సార్‌ మేడమ్‌ అంతే

'హే సిరి' ఆమె సొంత యూట్యూబ్‌ ఛానల్‌

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా ఎంట్రీ