amp pages | Sakshi

సిరి ప్రియుడిపై షణ్ముఖ్‌ అసహనం.. 'హగ్గు తప్పయితే ఇదేంటి?'

Published on Wed, 12/15/2021 - 17:18

Bigg Boss Telugu 5, Shanmukh Jaswanth: బిగ్‌బాస్‌ షో ముగింపుకు వస్తుండటంతో కంటెస్టెంట్లు వారి జర్నీని, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. 100 రోజుల తర్వాత తిరిగి కుటుంబంతో గడపనున్నామన్న ఆనందం ఒకవైపు, ఎన్నో గుణపాఠాలు నేర్పిన బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడనున్నామన్న బాధ మరోవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పటిలాగే సిరి, షణ్ను కబుర్లలో మునగగా మానస్‌, సన్నీ ముచ్చట్లలో తేలారు. ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్‌ ఏం చేయాలో ఊసుపోక కెమెరాలతో మాట్లాడుకున్నాడు.

అయితే త్వరలో ఇంటికి వెళ్తున్నానన్న సంతోషం కన్నా షణ్ముఖ్‌ను వదిలి వెళ్తున్నానన్న బాధే సిరిని ఎక్కువగా వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని షణ్ముఖ్‌ బెడ్‌పై చేరి అతడికి హగ్గిస్తూ మరీ చెప్పింది. కానీ దీనికన్నా ముందు వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సిరి ప్రియుడు శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ షోకు వచ్చినప్పుడు టాప్‌ 5లో ఎవరెవర్ని పెట్టారన్న విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశాడు షణ్ను. అటు సన్నీ ప్రవర్తనలో కూడా ఏదో తేడా కొడుతోందంటూ అనుమానం వ్యక్తం చేశాడు.

ఈ మేరకు షణ్ముఖ్‌ సిరితో మాట్లాడుతూ.. 'సన్నీ తన ఇద్దరు ఫ్రెండ్స్‌ కాజల్‌, మానస్‌ను టాప్‌ 5లో చూడాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగా జెన్యూన్‌ అని పదేపదే మాట్లాడాడు. రెండుమూడువారాలుగా సన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాడనిపించింది. వెళ్లి మీ చోటు(సిరి ప్రియుడు శ్రీహాన్‌)కు చెప్పు. సన్నీ ఫొటో ఫస్ట్‌లో పెట్టాడుగా.. వాడు ఇలాంటివి చేస్తుంటాడు.. వెళ్లి ఎంకరేజ్‌ చేయమని చెప్పు. నీకోసం స్టాండ్‌ తీసుకుంటే మీరు అవతలివాడికి రెస్పెక్ట్‌ ఇస్తారు. మీవాడికి హౌస్‌లో జరిగేవన్నీ తెలీదేమో.. వెళ్లి చెప్పు. హగ్గివ్వడం తప్పయితే ఇదేంటి.. అంటే ఇదంతా ఓకేనా? ఈ ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయికి స్ట్రయిట్‌ హగ్గివ్వలేదు' అని చెప్పుకొచ్చాడు.

దీంతో సిరి బోరుమని ఏడ్చేయగా షణ్ను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అయితే సిరి ఏడ్చింది తనకు కాబోయే భర్తను అన్ని మాటలన్నందుకు కాదు! త్వరలో షణ్నును వదిలి హౌస్‌ నుంచి వెళ్లిపోతానని! ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా మాటకు మాట ఇచ్చిపడేసే సిరి తన ప్రియుడిపై అలా కామెంట్‌ చేసినప్పటికీ లైట్‌ తీస్కోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)