amp pages | Sakshi

బిగ్‌బాస్‌: చింటూను చంపుతానంటున్న సోహైల్‌

Published on Thu, 12/10/2020 - 18:54

ప‌గిలిన అద్దాన్ని, విరిగిన మ‌న‌సును అతికించ‌లేమంటారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న టామ్ అండ్ జెర్రీల ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. ఎప్పుడూ చిన్న‌చిన్న గొడ‌వ‌లు ప‌డి వెంట‌నే క‌లిసిపోయే వీళ్లిద్ద‌రూ నిన్న‌టి ఎపిసోడ్‌లో మాత్రం తీవ్ర‌స్థాయి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. లెక్క‌లేన‌న్ని మాట‌లు అనుక‌న్నారు. ఒక‌రి మీద ఒక‌రు నోరు జారారు. చివ‌రికి ఇద్ద‌రూ ఏడ్చారు. అరియానా మీద కేక‌లేసిన సోహైల్‌కు ఒక‌రి మీద మాత్రం ఇంకా కోపం త‌గ్గ‌లేదు. ఈ త‌గాదాకు కార‌ణ‌మైన చింటూ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే జాలి ప‌డ్డాడు. (చ‌ద‌వండి: అరియానాతో ఘ‌ర్ష‌ణ‌: సోహైల్ విజ‌యానికి గండి‌)

నిన్ను అరియానా తీసుకెళ్ల‌లేదా? నువ్వు వ‌ట్టి ఎమోష‌న‌ల్‌.. అన‌వ‌స‌రంగా మోస‌పోతున్నావు రా అంటూ బొమ్మతో క‌బుర్లు పెట్టాడు. ఇంత‌లోనే ఈ గొడ‌కు మూల కార‌ణం చింటూ అని గుర్తొచ్చిందో ఏమో కానీ అరియానా ఎంత‌గానో ప్రేమించే చింటూను అడ్డంగా దొరికించుకుని ఉతికారేయ‌బోయాడు. దీంతో అక్క‌డే ఉన్న మోనాల్.. బొమ్మ‌ను పాడు చేయ‌కుండా సోహైల్‌ను అడ్డుకుంది. అత‌డు మాత్రం ఈ చింటూగాడిని చంపేస్తానంటూ ఆ బొమ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం న‌వ్వు తెప్పిస్తోంది. మ‌రి ఈ రోజు ఈ టామ్ అండ్ జెర్రీ క‌లుస్తారో, లేదో చూడాలి. మ‌రోవైపు ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు సోహైల్ కామెడీకి న‌వ్వుకుంటున్నారు. అత‌డి కోపం చిచ్చుబుడ్డిలాంటిద‌ని చెప్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అరియానా బొమ్మ‌ను కూడా వ‌ద‌ల‌వా అని విమ‌ర్శిస్తున్నారు. (చ‌ద‌వండి: టాప్ 2: లాస్య జోస్యం నిజ‌మ‌య్యేనా?)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)