amp pages | Sakshi

బిగ్‌బాస్‌: కెప్టెన్‌గా మాస్ట‌ర్‌, మ‌రి ఎలిమినేష‌న్‌?

Published on Fri, 11/06/2020 - 15:53

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించ‌డం రానురానూ క‌ష్టంగా మారుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు దేవి నాగ‌వ‌ల్లి, కుమార్ సాయిని పంపించేయ‌డం, అనారోగ్య కార‌ణాల‌తో గంగవ్వ‌, నోయ‌ల్ స్వ‌చ్ఛందంగా బ‌య‌ట‌కు రావ‌డంతో అస‌లు ఎప్పుడేం జ‌రుగుతుంద‌నేది అర్థం కాక ప్రేక్ష‌కులు అయోమ‌యంలో ప‌డిపోయారు. నిజానికి గ‌త‌వారం త‌క్కువ ఓట్లు ప‌డ్డ అమ్మ రాజ‌శేఖ‌ర్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి ఉంది. కానీ కాలు నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ నోయ‌ల్ అక‌స్మాత్తుగా షో నుంచి నిష్క్ర‌మిస్తూ ఎవ‌రినీ ఎలిమినేట్ చేయ‌వ‌ద్ద‌ని కోరాడు. అలా ఆ వారం త‌ప్పించుకున్న మాస్ట‌ర్ ఈసారి మ‌ళ్లీ నామినేష‌న్‌లో ఉన్నారు. ఆయ‌న‌తో పాటు హారిక‌, అభిజిత్‌, మోనాల్, అవినాష్ కూడా నామినేష‌న్ లిస్టులో ఉన్నారు. (చ‌ద‌వండి: టీఆర్పీ‌లో నాగ్‌ను మించిపోయిన స‌మంత)

మ‌రో రెండు వారాలు హౌస్‌లోనే..
కానీ వీరిలో మాస్ట‌ర్ ఒక్క‌డే పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నాడు. దీంతో ఈసారి ఆయ‌న‌ను ఎలిమినేష‌న్ నుంచి ఎవ‌రూ కాపాడ‌లేరు అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంత‌లోనే మ‌రో వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మాస్ట‌ర్ కెప్టెన్‌గా అవ‌త‌రించాడ‌ని, దీంతో మ‌రో రెండు వారాలు ఇంట్లో పాగా వేసేందుకు రెడీ అయ్యాడ‌ని భోగ‌ట్టా. అయితే కెప్టెన్ అయిన వ్య‌క్తికి త‌ర్వాత వారం మాత్ర‌మే నామినేష‌న్ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. కానీ అప్ప‌టికే ఎలిమినేష‌న్ జోన్‌లో ఉంటే వేటు ప‌డే అవ‌కాశాలు చాలా అరుద‌నే చెప్పాలి. (చ‌ద‌వండి: ‌బిగ్‌బాస్: ఎలిమినేష‌న్‌కు బ‌దులు కొత్త ప్ర‌యోగం)

సీక్రెట్ రూమ్‌కు పంపించే అవ‌కాశం?
జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్వ‌వ‌హ‌రించిన రెండో సీజ‌న్‌లో ముమైత్ ఖాన్‌ను రెండు రోజుల పాటు సీక్రెట్ రూమ్‌లోఉంచి తిరిగి హౌస్‌లోకి పంపించారు. కానీ ఆ అవ‌కాశాన్ని ఆమె దుర్వినియోగం చేసుకుంది. ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరు ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించింది. ఫ‌లితంగా ముమైత్ మ‌ళ్లీ ఎలిమినేట్ అయింది. ఆ స‌మ‌యంలో ఆమె కెప్టెన్ కావ‌డం గమ‌నార్హం. మ‌రి ఈసారి కూడా బిగ్‌బాస్.. అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్సీని ప‌ట్టించుకోకుండా ఎలిమినేట్ చేస్తాడా? లేదా అత‌డిని సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తాడా? అన్న‌ది అత్యంత‌ ఆస‌క్తిక‌రంగా మారింది. ఉత్కంఠ రేపుతున్న తొమ్మిదోవారం ఎలిమినేష‌న్ మీద‌ నాగార్జున ఎలాంటి ట్విస్టులు ఇస్తారో వేచి చూద్దాం.. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఇవే త‌గ్గించుకుంటే మంచిది)

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)