amp pages | Sakshi

‘కచ్చా బాదం’ పాటకు అర్హ డ్యాన్స్‌, వీడియో షేర్‌ చేసి మురిసిపోయిన బన్నీ

Published on Thu, 02/10/2022 - 18:38

ఐకాన్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ ముద్దుల కూతురు అల్లు అర్హ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది. తండ్రికి తగ్గ తనయ అంటూ అందరి మన్నలు పొందుతుంది. ఇంతకి అసలు విషయం ఎంటంటే.  ఆర్హ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిన విషయమే. తన చేసే అల్లరి, క్యూట్‌ వీడియోలు, తండ్రితో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోలు తరచూ సోషల్‌ మీడియా తరచూ దర్శనం ఇస్తుంటాయి. తండ్రికూతుళ్లు చేసే అల్లరి బన్నీ భార్య అల్లు స్నేహా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతుంది.

చదవండి: Sudheer Babu: కెమెరామెన్‌ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను

అయితే ఈసారి అర్హ ఓ వైరల్‌ పాటకు కాలు కదిపింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కచ్చా బాదం పాటకు అర్హ డ్యాన్స్‌ చేసిన బన్నీ షేర్‌ చేశాడు. ‘మై లిల్ బాదాం అర్హ’ బన్నీ ఈ వీడియోకు కాప్షన్ ఇచ్చాడు. అర్హ డ్యాన్స్‌కు నెటిజన్లు ఆయన ఫాలోవర్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బన్నీ సినిమాలకు సంబంధించిన పాపులర్‌ డైలాగ్స్‌తో అర్హపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  ‘మేడం సార్ మేడం అంతే అంతే,  తండ్రికి తగ్గ తనయ.. చూడముచ్చటగా ఉంది. ఎక్కడా అర్హ తగ్గేదేలే’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)