amp pages | Sakshi

హహ్హహ్హా.. ఈ బుడ్డోడికి ఎంత విశ్వాసమో..

Published on Wed, 02/03/2021 - 11:56

నుటెల్లాను.. పీనట్‌ బటర్‌ అని చెబుతున్న ఓ బాలుడి వీడియో సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. నుటెల్లా అంటూ స్పెల్లింగ్ కరెక్ట్‌గా చదువుతూనే చెబుతూనే పీనట్‌ బటర్‌ అంటూ నిస్సందేహంగా చెబుతున్న బాలుడి విశ్వాసం చూసి నెటిజన్‌లు మురిసిపోతున్నారు. షకీర్హా బోర్నె అనే ట్విటర్‌ యూజర్‌ ‘ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోతున్న. ఆ బాలుడికి ఎంత విశ్వాసం ఉంది’ అనే క్యాప్షన్‌తో బుధవారం ఈ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో ఆ బాలుడు నుటెల్లా జార్‌పై ఉన్న స్పెల్లింగ్‌ను చదువుతున్నాడు. ఆ బాలుడి తండ్రి అదేంటి అని అడగ్గానే పీనట్‌ బటర్‌ అని గట్టి నమ్మకంతో సమాధానం ఇచ్చాడు.

 అయితే బాలుడు బాటిల్‌పై ఉన్న స్పెల్లింగ్‌ కరెక్టుగా చదివినప్పటికి పీనట్‌ బటర్‌ అంటూ కాన్ఫిడెంట్‌తో సమాధానం చెప్పిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ వీడియోకు ఇప్పటికి వరకు 4 మిలియన్ల వ్యూస్‌.. 3 లక్షలకు పైగా లైక్స్‌ రాగా వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది.
(చదవండి: వింత సంఘటన: దెయ్యం పనేనా!)

‘హ హ్హహ్హ.. ఆ బాలుడు నుటెల్లా చూసి పీనట్‌ బటర్‌ అని ఎంత నమ్మకంగా ఉన్నాడో’, ‘స్పెల్లింగ్‌ కరెక్టుగా చదివిన బాలుడు తప్పుగా సమాధానం ఇవ్వడంతో అతడి తండ్రి ఒక్కసారిగా షాక్‌ అయింటాడు’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు.
(చదవండి: ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?..)

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)