amp pages | Sakshi

కొత్త టిక్‌టాక్‌ ఛాలెంజ్‌: తోలు పీకేసుకుంటున్నారు!

Published on Wed, 02/17/2021 - 17:06

సోషల్‌ మీడియా మరో ప్రమాదకరమైన ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. టిక్‌టాక్‌లో ‘ఫుట్‌ పీలింగ్’‌ అనే కొత్త ఛాలెంజ్‌ మొదలైంది. ప్రపంచం నలుమూలల ఉన్న నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త ఛాలెంజ్‌పై మొగ్గుచూపుతున్నారు. వీడియోలు తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేస్తున్నారు. తమ కాళ్లకు ఫుట్‌ పీలింగ్‌ మాస్కును అంటించుకుని, అరికాళ్ల తోలును పీకేసుకుంటున్నారు. పని గట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. అనవసరంగా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ( ‘హమారీ పావ్‌రీ’ నయా ట్రెండ్‌ వైరల్‌ )

ఇంతకీ ఛాలెంజ్‌ ఏంటంటే?
ఫుట్‌ పీలింగ్‌ మాస్క్‌ జెల్‌ను రెండు అరికాళ్లకు పట్టించుకోవాలి. బాగా ఆరిన తర్వాత జెల్‌ అరికాళ్లకు గట్టిగా అతుక్కుపోయి పైన చర్మంలాగా ఏర్పడుతుంది. పైన చర్మంలాగా ఉన్న దాన్ని పీకేసుకోవాలి. అయితే ఈ ఛాలెంజ్‌ మనం అనుకున్నంత వీజీ ఏమీ కాదు! ఎక్కవ సేపు గనుక చర్మంపై దాన్ని ఉంచుకుంటే అలర్జీల బారిన పడి కాళ్లకు పుండ్లు లేచే అవకాశం ఉంది. జెల్‌ చర్మాన్ని గట్టిగా అతుక్కంటే కాలి చర్మం కూడా ఊడి వస్తుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)