amp pages | Sakshi

రాహుల్‌ హత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి

Published on Sat, 08/21/2021 - 21:08

విజయవాడ: రాహుల్‌ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాహుల్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్‌ కారు వెనుక నిందితులు ఫాలో అయ్యారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 76 సీసీ కెమెరాల ఫుటేజ్‌లను సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు.

విజయ్‌తో పాటు మరో పది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రాహుల్ రెండ్‌ ఫోన్ కాల్స్‌ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. హత్య తర్వాత రాహుల్ రెండు ఫోన్లలో ఒక ఫోన్ మాయమైనట్లు తెలిపారు. మాయమైన ఫోన్‌కు విజయ్‌, గాయత్రి ఫోన్ చేసినట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

చదవండి: చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)