amp pages | Sakshi

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్!

Published on Wed, 02/17/2021 - 14:51

అలకచెందిన వినియోగదారులను తిరిగి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వాట్సాప్‌. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్‌ల గురించి ఆలోచిస్తుంది. వాట్సాప్ యూజర్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్ ను ఇప్పటికే  ఆండ్రాయిడ్ యూజర్లకి‌ బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఓఎస్‌ యూజర్స్‌కి కూడా బీటా వెర్షన్‌ను విడుదల చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్‌ వాట్సాప్‌ ఖాతా ఉపయోగిస్తున్న ఫోన్ పనిచేయకపోయినా మరో ఫోన్‌లో వాట్సాప్‌ యాక్సె‌స్‌ చేసుకోవచ్చు. అలానే వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ను కనెక్ట్‌ చెయ్యొచ్చు.  

దీనితో పాటు వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిలీట్ మై అకౌంట్ స్థానంలో కొత్తగా లాగౌట్ అనే ఫీచర్‌ తీసుకొనివస్తున్నారు. దీని వల్ల వినియోగదారులు వేరే పరికరాలలో వాట్సాప్‌ లాగౌట్ చేయడం మర్చిపోతే ఈ ఫీచర్‌ తో ఎక్కడి నుంచైనా లాగౌట్‌ చేయవచ్చు. దీనికి సంబందించిన ఒక వీడియోను వాట్సాప్ తన బ్లాగ్ లో షేర్ చేసింది. అలాగే మ్యూట్‌ ఫీచర్ ను‌ తీసుకోని వస్తుంది. వేరే యూజర్లకు వీడియో, క్లిప్‌ను పంపించడానికి ముందు మ్యూట్‌ చేసి పంపవచ్చు. ప్రస్తుతం పరీక్షదశలో ఉన్న ఈ ఫీచర్‌తో వీడియో ఎడిట్, టెక్స్ట్ ఎడిట్, ఇమోజీ...మొదలైనవి చేయవచ్చు. ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ పేరిట సరికొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇబ్బందులు పడిన సంగతి మనకు తెలిసిందే.

చదవండి:

స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి ఫేస్‌బుక్

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)