amp pages | Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త

Published on Wed, 10/26/2022 - 16:16

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 61 రోజుల నుంచి 89 నెలల కాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గతంలో ఇంట్రస్ట్‌ రేట్లు 4శాతం ఉండగా ఇప్పుడు (50బేసిస్‌) 4.50 శాతానికి పెంచింది.   

90 రోజుల నుంచి 6 నెలల కాలానికి.. గతంలో 4.25 శాతం ఉండగా ఇప్పుడు 4.50 శాతానికి పెంచింది. 

1 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ 6 నెలల తగ్గకుండా చేసిన ఎఫ్‌డీలపై నిన్న వరకు 5 శాతం వడ్డీని చెల్లించేది. ఇప్పుడు ఆ వడ్డీని 5.25 శాతానికి పెంచింది. 

1 రోజు నుంచి ఏడాదికి కాలానికి  9 నెలలు ఎఫ్‌డీని కొనసాగిస్తే.. వాటిపై 5.50శాతం వడ్డీని పొందవచ్చు. 

గమనిక : పెరిగిన పిక్స్‌డ్‌ రేట్లు 

ఒక సంవత్సరం నుండి 15 నెలల ఎఫ్‌డీ టెన్యూర్‌ కాలానికి  6.10 శాతం,  15 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 6.15 శాతం ఇంట్రస్ట్‌ పొందవచ్చు. 

ఒక రోజు నుండి ఐదేళ్ల లోపు అంటే (రెండేళ్ళ టెన్యూర్‌ కాలానికి)  చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.25 శాతం, ఐదు నుంచి పదేళ్ల టెన్యూర్‌ కాలానికి 6.20 శాతం వడ్డీని పొందవచ్చు. 

60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారు. 

గమనిక : పెరిగిన రికరింగ్‌ డిపాజిట్‌ రేట్లు 

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలానికి చేసే  సాధారణ రికరింగ్‌ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. 

చదవండి👉  భారత్‌లో అదరగొట్టిన ధంతేరాస్‌ సేల్స్‌, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం!

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌