amp pages | Sakshi

అది బతుకమ్మో, భోగిమంటలో కాదు కదా!

Published on Sat, 06/25/2022 - 18:26

రోజురోజుకి పెరిగిపోతున్న పర్యావరణ కాల్యుషం నియంత్రించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉపయోగించాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎంతగా మొత్తుకున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే ఓలా రాకతో పరిస్థితులు మారిపోయాయి. భవీశ్‌ అగర్వాల్‌ ఎంతో ముందు చూపుతో తెచ్చిన ఓలా స్కూటర్లు దేశంలో హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో రోజుకు వెయ్యికి పైగా బైకులు తయారు చేస్తూ.. డెలివరీ చేస్తున్నా ఇంకా ఓలాకి డిమాండ్‌ తగ్గడం లేదు. ఓలా బైకు తమ చేతికి వస్తే కస్టమర్లు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇటీవల ఓలా స్కూటర్‌ను సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక‌్షన్‌గా పెట్టుకుని మన దగ్గర బతుకమ్మ. భోగిమంటల చుట్టు నృత్యం చేసినట్టుగా యువతీ యువకులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన  వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఓలా ఫౌండర్‌ భవీశ్‌ అగర్వాల్‌ ఆ వీడియోను షేర్‌ చేస్తూ... ఓలా స్కూటర్‌ను తయారు చేసినప్పుడు దీన్ని ఇలా కూడా ఉపయోగిస్తారని అస​‍్సలు అనుకోలేదంటూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు. తన మదిలో మెదిలిన చిన్న ఆలోచన అనూహ్యమైన రేంజ్‌లో సక్సెస్‌ కావడం పట్ల భవీశ్‌ అగర్వాల్‌ ఆనందంలో మునిగితేలుతున్నాడు. 

చదవండి: వావ్! ఓలా ఎలక్ట్రిక్‌ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)