amp pages | Sakshi

నెటిజన్‌ తలతిక్క ప్రశ్న..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రా

Published on Sat, 01/08/2022 - 17:26

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర నిత్యం వ్యాపార వ్యవహారాలలో తలమునకలవుతుంటారు. దీని వల్ల బోర్‌గా ఫీలవ్వకుండా యాక్టీవ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే సమకాలిన అంశాలపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. యువ వ్యాపరవేత్తలు..ఆయా రంగాల్లో రాణించేలా మోటివేట్‌ చేస్తుంటారు. అదే సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి క్షణం ఆలస్యం చేయకుండా సాయం చేస్తుంటారు. అలాంటి ఆనంద్‌ మహీంద్రాకు నెటిజన్‌ నుంచి తలతిక్క ప్రశ్న ఎదురైంది. దానికి బిజినెస్‌ టైకూన్‌ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. 

ఓ నెటిజన్‌ ఆనంద్‌ మహీంద్రాను మీరు ఏ మతానికి చెందిన వారు' అంటూ ట్వీట్‌ చేశారు."అంతేకాదు అడగడం తెలివి తక్కువ ప్రశ్న అని నాకు తెలుసు. అయితే నన్ను తెలివి తక్కువవాడిగానే ఉండనివ్వండి. ఆప్‌ పంజాబీ హై సర్‌? (మీరు పంజాబీనా,సర్‌?)" అని అడిగాడు. 

అందుకు ఆనంద్‌ మహీంద్రా ఇలా..ఇది అతి తెలివి తక్కువ ప్రశ్నకాదు. కానీ నా సూటి సమాధానం నేను భారతీయుడిని అంటూ రిప్లయి ఇచ్చారు. ఆ రిప్లయిపై నెటిజన్లు ఆనంద్‌ మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి క్లిష్టసమయాల్లో సమయస్పూర్తిని ప్రదర్శించడం ఆయనే చెల్లిందంటూ రీ ట్వీట్‌లు చేస్తున్నారు.

చదవండి: ఫుట్‌పాత్‌పై బిచ్చగాడి డ్యాన్స్‌.. ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. వెంటనే గొప్ప అవకాశం

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌