amp pages | Sakshi

కలెక్టర్‌ వినూత్న శైలి: ఆ నోటీస్‌లో ఏముందంటే..

Published on Tue, 02/16/2021 - 09:21

చిత్తూరు కలెక్టరేట్‌: కలెక్టర్‌ మురుగన్‌ హరినారాయణన్‌ విలక్షణ విధానాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవడంపై అధికార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలు, బహుమతులు తీసుకురాకూడదని కలెక్టర్‌ ఛాంబర్‌ వెలుపల నోటీస్‌ పెట్టించారు. అలాగే చాంబర్‌లో నిర్వహించే సమీక్ష సమావేశాలకు స్నాక్స్‌ బిల్లులు పెట్టకూడదని సిబ్బందిని ఆదేశించారు. తన కార్యాలయ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చును తానే భరిస్తానని స్పష్టం చేశారు. సమావేశాల్లో ఉన్నప్పుడు మినహా అర్జీదారులను నేరుగా తన చాంబర్‌కే పంపించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టర్‌ వినూత్నశైలిపై జిల్లా యంత్రాంగంలో విస్తృతంగా చర్చ మొదలైంది.
(చదవండి: ఊర్మిళ జీవితంలో ‘గుడ్‌ మార్నింగ్‌’)
సర్పంచ్‌ అభ్యర్థి భర్త అపహరణ  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)