రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చక్రం తిప్పుతా.. ఓటు వేయన్నా
Published on Tue, 11/13/2018 - 14:56
సాక్షి, కొందుర్గు: షాద్‌నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శ్రీవర్ధన్‌రెడ్డి సోమవారం జిల్లేడ్‌చౌదరిగూడ మండలం వీరన్నపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమ్మరుల వద్ద కుండలు తయారు చేసే చక్రాన్ని తిప్పి ఓటు అభ్యర్థించారు. తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.
#
Tags