amp pages | Sakshi

అలా పోటీ చేయటం కుదరదు : కోదండరాం

Published on Fri, 10/19/2018 - 16:16

సాక్షి, హైదరాబాద్‌ : ఒక పార్టీ క్యాండిడేట్‌ మరో పార్టీ గుర్తుపై పోటీ చేయటం కదరదని, అది సాధ్యమయ్యే విషయం కాదన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షడు ప్రొ కోదండరాం. శుక్రవారం సీట్ల సర్దుబాటుపై టీజేఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియా, కోదండరాంలు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఎలాంటి నిర్ణయం లేకుండానే ఈ చర్చలు ముగిశాయి. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ఓ నిర్ణయం తీసుకున్నాక అందరికీ చెబుతామని అన్నారు.

తెలంగాణ జన సమితీ అభ్యర్థులు ఆ పార్టీ తరపునే పోటీ చేస్తారని తెలిపారు. తమ పార్టీ రిజిస్ట్రేషన్  పూర్తై నెంబర్ కూడా వచ్చిందని, రేపో మాపో గుర్తుకూడా వస్తుందని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు సొంత గుర్తుపైనే పోటీ చేస్తారని అన్నారు. టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోపై తాను మాట్లాడదలుచుకోలేదని, అందులో అంత గొప్ప విషయం కూడా ఏం లేదని ఎద్దేవా చేశారు. రెండు మూడు రోజుల్లో కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందని తెలిపారు.

Videos

అల్లర్లపై రంగంలోకి దిగిన సిట్

పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు

భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో పులి సంచారం

పవిత్ర భర్త చంద్రకాంత్ సూసైడ్

కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన

తెలంగాణ అధికారుల బదిలీ

సీసీ..ఏంటిది ఈసీ ?

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)