రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజయ్ సినిమాలో విలన్‌గా విజయ్!
Published on Mon, 09/30/2019 - 18:05
అదేంటి.. అతని సినిమాలో అతనే విలన్‌గా నటించనున్నారని అనుకుంటున్నారా? ఆ ఇద్దరు విజయ్‌లు ఎవరని అనుకంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. ఇళయ దళపతి విజయ్ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఇళయ దళపతి విజయ్ తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్లో జాయిన్ అయినట్లు మేకర్స్ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ణు కూడా రిలీజ్చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సైరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు విజయ్ సేతుపతి సిద్దంగా ఉన్నాడు.
#
Tags