amp pages | Sakshi

కొత్త డ్రామా

Published on Sun, 06/17/2018 - 01:31

రాజవంశానికి చెందిన ఓ పెద్దాయన కన్ను మూస్తాడు. అంత్యక్రియలు ఘనంగా మొదల య్యాయి. అంతలో ఏదో డ్రామా జరిగిందట. మరి... ఈ డ్రామా సూత్రధారి ఎవరో తెలియాలంటే ‘డ్రామా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మోహన్‌లాల్‌. రంజిత్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘డ్రామా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కనిహా, కోమల్‌ శర్మ, అరుంధతి నాగ్, నిరంజ్, సిద్ధిక్‌  కీలక పాత్రధారులు. రంజాన్‌ సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. ముందుగా ఈ సినిమాకు రిప్‌ (ఆర్‌.ఐ.పి) అనే టైటిల్‌ అనుకున్నప్పటికీ ఫైనల్‌గా ‘డ్రామా’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారట. మూడేళ్ల క్రితం వచ్చిన ‘లోహం’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, రంజిత్‌ కాంబోలో వస్తున్న చిత్రమిది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌